Month: April 2025

పది ఫలితాల్లో నోబెల్ ప్రభంజనం

పట్టణంలో ప్రభంజనం సృష్టించిన నోబెల్ పాఠశాల. వంద శాతం విద్యార్థుల ఉత్తీర్ణత. పట్టణంలో రెండవ స్థానంలో నిలిచిన నోబెల్ పాఠశాల. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు. పాఠశాల కరస్పాండెంట్ మోహనరాజా. అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలుబడిన పదవ తరగతి…

కేటీఆర్ ను కలిసిన ఉప్పల వెంకటేశ్

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) హైదరాబాద్ నందిని నగర్ లోని కల్వకుంట్ల తారక రామారావు నివారి నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఈ…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కాట్నపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కాట్నపల్లి గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తి కరీంనగర్ కు ఆటోలోవెళ్లి తిరిగి ప్రయాణంకాగ కాట్నపల్లి గ్రామం దగ్గరలో ఆగి…

బిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం, కార్యకర్తలు నాయకులతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ఒకసారిగా రామగుండం…

ఏసీబీ వలలో ఎస్సారెస్పీ అధికారులు..

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ లంచగొండి అధికారులు మరోసారీ ఏసీబీ వలలో చిక్కారు. బుధవారం సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 20వేల రూపాయల లంచంతీసుకుంటుండగా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ డివిజన్ సిక్స్ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్…

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం

ప్రభుత్వ కళాశాలకు పేరు తెచ్చిన బాలిక అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన గుడికందుల సమ్మయ్య మమత కూతురు రాణి పెద్దపల్లి లోని మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే జూనియర్ బాలికల కళాశాలలో చదువుతోంది. మంగళవారం రోజున వెల్లడించిన…

ఇంటి నిర్మాణానికి చేయుత

ఉప్పల ట్రస్టు ఛైర్మెన్ ఉప్పల వెంకటేష్ అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి) తలకొండపల్లి మండలo చీపునుంతల గ్రామానికి చెందిన గడ్డం మీది జంగమ్మ భర్త రాములు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారు నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడంతో…

*రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) వెల్దండ మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపు శెట్టి శ్రీనివాసులు (61) దుర్మరణం చెందారు. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకెళితే అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు తెలకపల్లి ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా…

BIG NEWS… తప్పుడు డెత్ సర్టిఫికెట్ ………పంచాయతీ కార్యదర్శి కేసు నమోదు

తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు. పెద్దపల్లి తహసిల్దార్ డి.రాజయ్య. అగ్నిధార న్యూస్,పెద్దపల్లి క్రైమ్ ఏప్రిల్ – 18: తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని పెద్దపల్లి తహసిల్దార్ డి.రాజయ్య శుక్రవారం…

ఉద్యోగ భద్రత కల్పించాలి

కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నరసింహారావు అగ్నిధారన్యూస్ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అన్ని అర్హతలు ఉండి దశాబ్దకాలంపైగా బోధన కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులను…

ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రాణం తీసిన కోడిపుంజు

కోడి పుంజు కోసం వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి..! అగ్నిధారన్యూస్ కమాన్ పూర్ కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామని రాజేశం (70) అనే వ్యక్తి బుధవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన…

ఆంధ్రభూమి పత్రిక పునఃప్రారంభించాలి

– సీనియర్ నిమ్మరాజు చలపతిరావు వినతి అగ్నిధారన్యూస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణం, ఏప్రిల్ 9: 1960లో ప్రారంభమై, తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి వేలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ, ఉత్తమ జర్నలిస్టుగా తీర్చిదిద్దిన తమ అభిమాన దినపత్రిక ‘ఆంధ్రభూమి’ పునఃప్రారంభం…

వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు

అగ్నిధార ఆరోగ్య సమాచారం ఈ వేసవి కాలంలో ఎండ వేడి తీవ్రంగా ఉన్నందున ప్రజలు వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మరియు వడదెబ్బ గురి అయ్యే అవకాశం ఉన్నందున తీసుకోవలసిన జాగ్రత్తల పై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,…

వివాదాలె సంపదలు

“పెద్ద” మనుషులు “చిన్న” మనసులు న్యాయాన్ని అన్యాయం చేస్తాం. గొంతు చించుకొని గగోలు పెడతాం అన్యాయాన్ని న్యాయం చేస్తాం. పంచాయతీ చెబితే పైసలు తీసుకుంటాం.. మద్యం తాగుతాం మాంసాలు తింటాం. ఆదివారం వస్తే ఇంటికి చికెన్ తెప్పించుకుంటాం. అంతా మా ఇష్టం.…

ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు….

సిఐ సుబ్బారెడ్డి అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్,ఏప్రిల్1. ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి అన్నారు.సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ వలస నీలయ్య తల్లిదండ్రులు వలస కాంతమ్మ-వీరేశం ల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని…