అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

హైదరాబాద్ నందిని నగర్ లోని కల్వకుంట్ల తారక రామారావు నివారి నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఈ సందర్భంగా కేటీఆర్ ఎల్లుండి 27వ తేదీన వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ గురించి పలు సూచనలను సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో,కేటీఆర్ ని డి సి సి బి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, ఓరుగంటి వెంకట్ రెడ్డి,తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్,బుచ్చిబాబు,మాడుగుల మండలం యువకుడు తెలగమల్ల వంశీ కలవడం జరిగింది.