ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి

 

జూలపల్లి మండలం నుండి మంథనికి బదిలీ

అగ్నిధారన్యూస్ మంథని : 

మంథని ఎంపీవోగా వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.జూలపల్లి మండలం నుంచి అనిల్ రెడ్డి మంథనికి బదిలీ అయి మంథని మండలం మండల పంచాయతీ అధికారి గా విధులలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మంథని మండల అభివృద్ధికి మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు సహకరించాలని కోరారు.