Category: జిల్లా వార్తలు

గెల్లు శ్రీను ను గెలిపించండిఎమ్మెల్యే దాసరి

అగ్నిధార న్యూస్ ,కరీంనగర్:హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం మామిడాలపల్లి,ఎలుబాక గ్రామాలలోని డా.BR.అంబేద్కర్ కాలనీ లో నిర్వహించిన దళిత ఆత్మీయ సభలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , పాల్గొన్నారు విద్యార్థి సంఘ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్…

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

అగ్గి ధార న్యూస్ ,పెద్దపల్లి : ఈరోజు ఉదయం పెద్దపల్లి-మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నాగవెళ్లి పూర్ణ చందర్ చారి 31 సంవత్సరాలు, ప్రైవేట్ జాబ్, సెంటినరీ కాలనీ, రాంనగర్, రత్నపూర్ గ్రామం, రామగిరి మండలం పెద్దపెల్లి జిల్లా భార్య కాపురానికి…

కొనసాగుతున్న వ్యాక్సినేషన్

అగ్గి ధర న్యూస్ ,మంథని : మంథని సమాజిక వైద్యశాలలో వ్యాక్సినేషన్ పక్రియ ఈరోజు నిర్వహించడం జరిగింది వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అనుమానాలను పోగొట్టడంలో వైద్య సిబ్బంది కృషి మరువరానిది ఈరోజు…

రక్షకభట నిలయం లో రక్తదాన శిబిరం

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :ప్రతినిధి. *ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది :* *ఎంతో మంది అమరుల ప్రాణ త్యాగాల తోనే శాంతి : రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్* రామగుండం పోలీస్ కమిషనరేట్…

కె డి సి సి బ్యాంక్ మేనేజర్ కి ఘన స్వాగతం

అగ్నిధార న్యూస్, మంథని :ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సెంటినరీకాలనీ బ్రాంచ్‌ నుండి మంథని బ్రాంచ్‌కు పదోన్నతి, బదిలీపై వచ్చిన దుమ్మని లక్ష్మణ్‌ గారిని సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాలకవర్గ సభ్యులు సోమవారం మంథనిలోని బ్యాంక్‌లో శాలువా,…

పాలనాధికారినీ కలిసిన టిఎన్జీవో సంఘం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : సోమవారం రోజున కలెక్టర్ శ్రీమతి సర్వే సంగీత సత్యనారాయణ గారిని మరియు అదనపు పాలనాధికారులు శ్రీ లక్ష్మీనారాయణ గారిని శ్రీ కుమార్ దీపక్ గారిని విజయదశమి పండగ సందర్భంగా తెలంగాణ ఎన్జీవోల సంఘం పెద్దపల్లి అధ్యక్షులు.ఎంప్లాయిస్…

జడ్పీ చైర్మన్ పరామర్శ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి :రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో రేండ్ల రామయ్య ఇటీవల మరణించగ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు…

MPDOల సంఘం జిల్లా అధ్యక్షులుగా రాజు నియామకం

అగ్నిధార :ప్రతినిధి .పెద్దపల్లి జిల్లా మండల అభివృద్ధి అధికారుల యూనియన్ ఎన్నికలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ V శ్రీధర్ గారు ఎన్నికల అధికారి గా నేతృత్వం వహించగా జిల్లాలోని అన్ని మండలాల మండల అభివృద్ధి అధికారులు కలిసి పెద్దపల్లి…

దుర్గామాత కు ఈర్ల పూజలు

అగ్నిధార ప్రతినిధి *దేశమంతా సుభిక్షంగా ఉండాలి* *శ్రీ దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల.కొమురయ్య*పెద్దపల్లి : మండలంలోని భోజన్న పేట గ్రామంలోని ఛత్రపతి యువసేవ దుర్గా కమిటి ఆద్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గా దేవిశరన్నవరాత్రిఉత్సవాలను పురస్కరించుకుని సకుటుంబ…

జర్నలిస్టుల పై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం

అగ్నిధార: ప్రతినిధి. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరి ఇంటి పైన జరిగినటువంటి దాడిని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి…

గ్రంథాలయ అభివృద్దికి కృషి ::జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్*

అగ్నిధార పెద్దపల్లి జిల్లాలో గ్రంధాలయలు అభివృద్ది చేసేందుకు ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా గ్రంథాలయాల సంస్థ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు 2021-22 సంవత్సరానికి సంబంధించిన సంచాలకులు…