అగ్గి ధర న్యూస్ ,మంథని :

మంథని సమాజిక వైద్యశాలలో వ్యాక్సినేషన్ పక్రియ ఈరోజు నిర్వహించడం జరిగింది వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఉన్న అనుమానాలను పోగొట్టడంలో వైద్య సిబ్బంది కృషి మరువరానిది ఈరోజు నిర్వహించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మ మొదటి డోసు రెండవ డోసు కు సంబంధించిన  ప్రక్రియ కొనసాగింది ఈ కార్యక్రమం సమ్మయ్య పాల్గొన్నారు