అగ్గి ధార న్యూస్ ,పెద్దపల్లి :   ఈరోజు ఉదయం పెద్దపల్లి-మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నాగవెళ్లి పూర్ణ చందర్ చారి 31 సంవత్సరాలు, ప్రైవేట్ జాబ్, సెంటినరీ కాలనీ, రాంనగర్, రత్నపూర్ గ్రామం, రామగిరి మండలం పెద్దపెల్లి జిల్లా భార్య కాపురానికి రానందున మనస్థాపానికి గురై జీవితం మీద విరక్తితో ఎదో రైల్ బండి చే ఆత్మ హత్య చేసుకొని చనిపోయినాడు, ఈ కేసును జీ తిరుపతి  రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.