అగ్నిధార న్యూస్ (కల్వకుర్తి)
తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సింగల్ విండో డైరెక్టర్ కటికల శేఖర్ మాతృమూర్తి కటికల శ్యామలమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసి నరసింహ,మాజీ సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బుచ్చి బాబు,మాజీ సర్పంచ్ లలిత జోత్తయ్య, లక్ష్మణ్ నాయక్ ,మోహన్ రెడ్డి, వెంకటయ్య, రమేష్, సంపత్ ,రాజు, మల్లేష్, యాదయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.