అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పులిజ్వాల సందీప్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు సామ మల్లయ్య, రాజ్యలక్ష్మి ఎన్ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.