Category: గ్రామపంచాయతీ

నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది

విద్యుత్ ఏఈ ముఖిద్. అగ్నిధారన్యూస్”( సంగారెడ్డి)” తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది,వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో…

వాసవి,వనితా  క్లబ్  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అగ్నిధారన్యూస్ మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనితా వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కే సీ గుప్తా జయంతిని…

కరెంట్ షాక్ తో మేక మృతి

అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన పి. మల్లయ్య మేక కరెంట్ షాక్ తో మృతి చెందినది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం తన మేకల ను గ్రామ సమీపంలోని పొలాలలో మేపుతుండగా ఓ మేక మేతమేసుకుంటూ వెళ్లి…

బెల్ట్ షాపు నిర్వాహకులకు ఎస్ ఐ కౌన్సిలింగ్

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న యజమానులతో సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులతో పలు…

పారిశుధ్యoపై ప్రత్యేక శ్రద్ద

ఫ్రైడే డ్రై డేనీ కట్టుదిట్టంగా నిర్వహించాలి. గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా వీధి లైట్ల ఏర్పాటు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్, ఆగస్టు-20: మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ…

ఫోటోగ్రాఫర్స్ కి సన్మానం

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు అగ్నిధార న్యూస్ మంథని : పెద్దపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు లైన్స్ క్లబ్ పెద్దపల్లి రంగనాయక ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి…

సొరికలో శ్రీ వెంకటేశ్వరస్వామి నిజదర్శనం. ఎక్కడంటే…

కొంగు బంగారంగా భూపతిపూర్ భూసమేత స్వామి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం కొండ సోరికలో గోవిందుడి కొలువైన ఆలయంలో స్వయంభు విగ్రహమే కాదు, ఈ ఆలయంలో ఉన్న కొండ కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని…

ట్రాక్టర్  ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్ పట్టణంలోనీ తెలంగాణ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్…

రమ్మని పిలుస్తుంది రామగిరి ఖిల్లా…!

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని చారిత్రాత్మక విశేషం కలిగినటువంటి సంపద రామగిరి ఖిల్లా పైన అగ్నిధార ప్రత్యేక కథనం అక్కడికి ఇంతవరకు వెళ్లలేని వెళ్లొచ్చిన పాఠకుల కోసం ప్రత్యేకకథనం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పొడవైన,…

సీనియర్ జర్నలిస్ట్ మధునన్నకు ఘన నివాళులు

ఆత్మహత్యకు కారణం అప్పులు కాదు.. నాయిని కుటుంబానికి న్యాయం జరగాలి. రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్. అగ్నిధార న్యూస్ ఆగస్టు :12 గోదావరిఖని :- గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ మధునయ్య కు రామగుండం…

జిల్లా కలెక్టర్ విస్తృత తనిఖీలు

నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు. అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, నూతన ఇసుక రీచ్,…

ప్రభుత్వం వెంటనే స్పందించాలి

అగ్నిధారన్యూస్ (జగిత్యాల)మెట్ పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం పట్ల జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు గన్నారపు శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అనారోగ్యంపై…

ఉచిత వైద్య శిబిరం

అగ్నిధారన్యూస్ (జగిత్యాల) మల్యాల మండలం పోతారం గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీపావని మల్టీస్పేషాలిటి హాస్పిటల్ డా. శ్రీకాంత్ రెడ్డి యం.డి ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతి ఆవరణలో నిర్వహించిన వైద్య…

బెల్ట్ షాపులపై కొరడా…..

– బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక – బెల్ షాప్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ – అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు. మంథని సీఐ రాజు. అగ్నిధార వరుస కథనాలకు కదలిక..! కదలని ఎక్సైజ్ యంత్రాంగం…? అగ్నిధారన్యూస్(మంథని…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుంది

ఉన్నత విద్య విధానం ప్రభుత్వ చేయూత పైన అవగాహన. అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా: బుధవారం రోజు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ లోని శ్రీ చైతన్య వోకేషనల్ కళాశాలలో ఉన్నత విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పైన అవగాహన…

C M R F చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకి చెక్ అందిస్తున్న ఎమ్మెల్యే దేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: మంగళవారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి ప్రభుత్వ అధికారులు…

అక్రమ లిక్కర్ దందా…

ఎమ్మార్పీ పై 30 నుండి 50రూపాయలు వసూల్. యూత్ కు లిక్కర్ ముసలోళ్లకు గుడుంబా.. అన్ని దందలను మించిపోతున్న మద్యం దందా. బెల్ట్ షాపుల నియంత్రణ ఎక్కడ...? వైన్ షాపులను మించిపోయిన బెల్ట్ షాపులు. పట్టించుకోని పర్యవేక్షణ అధికారులు. అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా)…

ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్  చేతుల మీదుగా 20 లక్షల చెక్ అందజేత

అగ్నిధారన్యూస్ “( సంగారెడ్డి)” సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ సింగీతం ఏపీజీవిబీ బ్యాంకులో మేనేజర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, మహిళా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి సమావేశంలో ఝరాసంగం మండల్ తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఖమర్ పాషా…

డీలర్ లకు డిప్లమో సర్టిఫికెట్స్ పంపిణీ

రైతులకు మన పరిజ్ఞానం ఉపయోగపడే విధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై-27: భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ పంటల సమృద్ధిగా పండాలంటే ఎరువులు ముఖ్యం. ఎరువులు సరఫరా చేసి డీలర్లకు వాటిపై…

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ. అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో శనివారం రోజున పట్టణంలోని,మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మి, 9 షాది ముబారక్ 68,07,888…