విద్యుత్ ఏఈ ముఖిద్.

అగ్నిధారన్యూస్”( సంగారెడ్డి)” తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించి నిరంతరం కష్టపడుతున్న విద్యుత్ సిబ్బంది,వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో  ఆదివారం భారీ వర్షం కురిసి మెయిన్ రోడ్ దగ్గర నీరు నిలిచి నీళ్లు ఇళ్లలోకి వెళ్లడంతో ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్  పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో పూడిక తీసే క్రమంలో విద్యుత్ స్థంభం పక్కకు ఓరగడంతో విద్యుత్ సిబ్బంది  స్పందించి విద్యుత్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా స్థంభం పడిపోకుండా రాత్రి వరకు కష్టపడి సమస్య ను పరిష్కరించారు,ఈ పనులను ఏఈ మూకీద్ దగ్గరుండి పర్యవేక్షించారు.