Month: July 2024

కార్మిక సంక్షేమ చట్టం అమలుచేయాలి

రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్. అగ్నిధారన్యూస్, కరీంనగర్ రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున…

రోడ్డు పై వరి నాటు వేసి నిరసన తెలిపిన మహిళలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపారు మహిళా శ్రేణులు సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో ఇంటిముందు బురదమయం, గుంతలు పడ్డ రోడ్డుపై, 8వార్డ్ కౌన్సిలర్ చింతల సునీత నిర్లక్ష్య వైఖరికి 8 వార్డ్ మహిళలు రోడ్డుపై…

జూలై 31న సదరం స్లాట్ బుకింగ్

డి.ఆర్.డి.ఓ. ఆర్.రవీందర్. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై -30: దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం జూలై 31న బుధవారం ఉదయం 11-35 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్.రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో…

రేపే రెండో విడత రుణమాఫీ

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై -29 : రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం…

డీలర్ లకు డిప్లమో సర్టిఫికెట్స్ పంపిణీ

రైతులకు మన పరిజ్ఞానం ఉపయోగపడే విధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై-27: భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ పంటల సమృద్ధిగా పండాలంటే ఎరువులు ముఖ్యం. ఎరువులు సరఫరా చేసి డీలర్లకు వాటిపై…

విష జ్వరాలతో జాగ్రత్త

అకిరా హాస్పటల్ వైద్యురాలు డాక్టర్ స్వాతి అగ్నిధారన్యూస్,సుల్తానాబాద్//కరీంనగర్: అసలు ఏంటి ఈ డెంగ్యూ జ్వరం… గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల పట్ల జాగ్రత్తగా ఉండాలని రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకుంటే…

ఉపాధి హామీలో ఉద్యోగ బదిలీలేవి…?

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తక్కువ కాలంలోనే అధికారుల బదిలీలకు అవకాశం ఇవ్వడంతో అధికారుల్లో ఒక ఇంత సంతోషం వ్యక్తం అవుతుంది, ఇక పెద్దపల్లి జిల్లాలోని ఒకటి,రెండు తప్ప దాదాపు అన్ని శాఖలలో పనిచేస్తున్న అధికారులకు…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నర్సయ్య పల్లె గ్రామం గుర్తు తెలియని తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాలోకి వెళితే..గర్రేపల్లి గ్రామం నుండి సుల్తానాబాద్ కూ రాంగ్ రూట్ లో వస్తున్న క్రమం లో పెద్దపల్లి నుండి కరీంనగర్ కు వెళుతున్న…

ఫ్లాష్…. ఫ్లాష్… ఎలకల మందుతాగి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే…?

ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంతోష్ అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన సంతోష్ అనే బెల్ట్ షాప్ దుకాణదారుడు, సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది… పెరకపల్లి గ్రామానికి చెందిన…

గంజాయి పై ఉక్కు పాదం

గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం. పెద్దపల్లి ఎసిపి G.కృష్ణ. రైల్వే స్టేషన్ బస్టాండ్ లలో పోలీసుల తనిఖీలు. అగ్నిధారన్యూస్,( పెద్దపల్లి) నేరాలు నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.…

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 18005995459, +91 80084 69511లకు సమాచారం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అగ్నిధారన్యూస్,పెద్దపల్లి, జూలై 21:- రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల…

వర్షం నీటితో నిండిన రోడ్లు దారి మళ్లింపు

నీటితో ఇబ్బందులు ఎదురైతే సమాచారం అందించండి. అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో రోడ్లు జలమయం కావడంతో తక్షణమే మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ అక్కడికి చేరుకొని మున్సిపల్…

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

అగ్నిధారన్యూస్ (రామగిరి మండలం) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామ శివారులో గుడుంబా తయారుకు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. స్థానిక ప్రదేశంలో 18 లీటర్లు గుడుంబా ను…

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ. అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో శనివారం రోజున పట్టణంలోని,మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 59 మంది కళ్యాణ లక్ష్మి, 9 షాది ముబారక్ 68,07,888…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: మానేరు పరిసర ప్రాంత గ్రామాలైన గొల్లపల్లి,గర్రేపల్లి,బొంతకుంటపల్లి,నీరుకుల్లా,గట్టేపల్లి,కదంబాపూర్,తోగరై,మంచిరామి,లతో మిగతా గ్రామాల చెరువుల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని గత రెండు రోజులుగ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళవద్దని ఎస్సై శ్రవణ్…

ఫ్లాష్…. ఫ్లాష్… 263 మంది పంచాయతీ కార్యదర్శులకు స్థానచలనం

కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అగ్నిధారన్యూస్, (పెద్దపల్లి జిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా పంచాయతీ శాఖలో పనిచేస్తున్న 13 మంది ఎంపీఓలకు గాను 12 మంది ఈనెల 18 గురువారం రోజు జిల్లాలోని ఆయా మండలాలకు బదిలీ కాగా,…

మంత్రుల పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు

మంత్రుల పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనర్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. అగ్నిధారన్యూస్ ఓదెల//కాల్వ శ్రీరాంపూర్ ఓదెల – కొలనూరు రోడ్డు మార్గం, ఓదెలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పెద్దరాతుపల్లి గ్రామంలోని…

అర్హులైన రైతులకు రుణమాఫీ

ఫిర్యాదుల నమోదుకు 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ తో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ మాఫీ. ప్రతి కుటుంబం ప్రామాణికంగా 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు.…

అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

రక్షణ చర్యల నిర్లక్ష్యం మూలంగానే ఓసిపి టు లో ఇద్దరు కార్మికుల మృతి కార్మికుల మృతికి రక్షణ అధికారులదే పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం ఎంతమంది కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది మృతుల కుటుంబాలకు బ్యాంకు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించి చేతులు…