Category: గ్రామపంచాయతీ

ప్యాడి కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించండి

అగ్నిధార న్యూస్, మంథిని: ఈ రోజు మంథని మండలం లోని గుంజపడుగు గ్రామంలో గల రైతు వేదిక లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అనుసరించాల్సిన అటువంటి విషయాలపైన ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాన కాలం 2021-22 ప్యాడి…

సహకార సంఘం డైరెక్టర్ కు పరామర్శ

అగ్నిధార న్యూస్,మంథిని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన సహకార సంఘం ముత్తారం డైరెక్టర్ శ్రీ అల్లం గోవర్ధన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం రోజు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పాలకవర్గం సభ్యులు పరామర్శించారు. పరమార్శించిన…

గంజాయిని నిర్మూలిద్దాం సమాజాన్ని కాపాడుదాం

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి గంజాయి నిర్మూలిద్దాం.. గోడపత్రిక ఆవిష్కరించిన పోలీసులు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిని తరిమికొట్టాలని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పిలుపునిచ్చారు. మంగళవారం గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పెద్దపల్లి పోలీస్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో…

ఇంటింటా ప్రచారంలో పెద్దపల్లి నాయకులు

అగ్నిధార న్యూస్, కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వీణవంక మండలం ఎలాబాక గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో నిట్టూర్ సర్పంచ్ ఆరెపల్లి కవిత వెంకట్రాజం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇల్లులు…

పాఠశాల పై దాతల దాతృత్వం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో కుర్చీలు,ఫ్యాన్లు,ట్యూబ్ లైట్లు,మధ్యాహ్నభోజనానికి గ్యాస్ స్టౌ పంపిణీ జూలపల్లి ZPTC శ్రీ బొద్దుల లక్ష్మణ్,స్థానిక MPTC పల్లె స్వరూప ప్రసాద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ యాదగిరి పాఠశాల విద్యార్థులకు…

భోజన్నపేట లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం లోని బోజన్నపేట గ్రామంలో sdf నిధుల నుండి 23 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న సిసి రోడ్లు జంగా కొమురయ్య ఇంటి వద్ద నుండి ఇప్పన పల్లి నాగభూషణం ఇంటి వరకు నిర్మాణ పనులను…

బ్యాంకు సేవలు వినియోగించుకోండి

అగ్ని ద్వారా న్యూస్ మంథిని : మంథని మండలంలోని ఆరెంద గ్రామంలో అక్షరాస్యత మరియు నగదు రహిత లావాదేవీల కార్యక్రమం,ఋణ విస్తరణ కార్యక్రమం ది కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారిచే నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడుతూ…

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : పాఠశాలకు రంగులు. మండలంలోని పాలితం గ్రామ పంచాయతీ అనుబంధ పుట్టపల్లిలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆద్వర్యంలో శనివారం పాఠశాలకు రంగులు వేశారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల కి…

రైతు వేదికలో సీడ్స్ కంపెనీ సూపర్వైజర్ నిర్బంధం

పెద్దపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమారు 15 నుంచి 20 మంది రైతులు నెల్లూరుకి సంబంధించిన వరుణ్ అగ్రిటెక్ NLR (నెల్లూరు)145 వరి సీడ్ 70 ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది మొదట బాగానే ఏపుగా పెరిగి…

కె డి సి సి బ్యాంక్ మేనేజర్ కి ఘన స్వాగతం

అగ్నిధార న్యూస్, మంథని :ది కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సెంటినరీకాలనీ బ్రాంచ్‌ నుండి మంథని బ్రాంచ్‌కు పదోన్నతి, బదిలీపై వచ్చిన దుమ్మని లక్ష్మణ్‌ గారిని సింగిల్‌విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ పాలకవర్గ సభ్యులు సోమవారం మంథనిలోని బ్యాంక్‌లో శాలువా,…

ఘనంగా జమ్మి చెట్టుకు పూజ

శమీ శయయతే పాపం శమీశత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని. అంటూ పెద్దపల్లి మండలం గుర్రంపల్లి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జమ్మి పూజ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రముఖులు కలిసి ఘనంగా నిర్వహించారు గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా…