వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్
అగ్నిధార ,న్యూస్ మంథని: వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రామగిరి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…
