అగ్నిధార న్యూస్,పెద్దపల్లి
*ఫ్లాష్ ఫ్లాష్*
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న. దాడి వెంకటమ్మ 58 సంవత్సరాలు కులము యాదవ్ గ్రామం కాచాపూర్ జూలపల్లి మండలం లారీ ఢీకొట్టడంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
