అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్ నవంబర్ :03

వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన …..ఎమ్మెల్యే దాసరి.

సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో, నీరుకుల్లా, కోమల పల్లి, గట్టుపల్లి, సుద్దాల, రేగడి మద్ది కుంట, కదంబ పూర్, కందులూరు పల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లంపల్లీ తో పాటు

పూసాల, శాస్త్రి నగర్ లలో PACS ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, KDCCB డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్,AMC ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,RSS మండలాధ్యక్షులు అశోక్ రెడ్డి,సుద్దాల PACS ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,పారుపెల్లి గుణపతి,కౌన్సిలర్ లు గుర్రాల శ్రీనివాస్,రెవెల్లి తిరుపతి,అనుమాల బాబు రావు,కోట రంగారెడ్డి, నరేందర్, బండ అంజయ్య, తిరుపతి, రాజయ్య, ఉస్తెమ్ రవి, గణేష్, ఆశాలు, నర్సయ్య,కనక భూషణం, పోచాలు, రాజయ్య, కనకయ్య, కొమురయ్య MD వహీద్,గాజుల అరుణ్, సరేష్, PACS డైరెక్టర్ లు, AMC డైరెక్టర్ లు,AO గారు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.