Category: గ్రామపంచాయతీ

న్యాయసహాయం అందిస్తాం జడ్జి పార్థసారథి రావు

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: మంగళవారం ఆజాదే కా అమృత్ మహోత్సవంలో భాగంగా నల్సా న్యాయ సేవా ఉత్సవాలను పురస్కరించుకుని మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండలం లోని గట్టేపల్లి గ్రామంలో అవరణలో న్యాయ విఙ్ఞాన సదస్సు నిర్వహించారు.ప్రజలకు న్యాయ…

అవార్డులు రావడం అభినందనీయం జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా ఇ-న్నోవేట్ 2021 పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినిలను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఇన్నోవేట్-2021 అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనలో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత…

గుర్రం పల్లి లో పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ

అగ్నిధార న్యూస్,పెద్దపల్లి : పెద్దపల్లి మండలం లోని రాంపల్లి హనుమంతుని పేట ముత్తారం గౌరీరెడ్డిపేట్ రాఘవపురం రంగాపూర్ సబ్బితం దేవునిపల్లి గుర్రంపల్లి తురకల మద్దిగుంట బొంపల్లి కాసులపల్లి పాలితం అటవీ భూములు ఉన్నచోట కమిటీలు వేసి భూముల వివరాలు సేకరణ చేపట్టారు…

బాలలకు హక్కులపై అవగాహన కల్పించండి కలెక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి జిల్లా: ప్రణాళికాబద్ధంగా బాలల హక్కుల వారోత్సవాల నిర్వహణ: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.– ప్రణాళికబద్ధంగా బాలల హక్కుల

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సోమవారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ పెద్దపల్లి నందు వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ శంకర్ నాయక్ ,వైస్ చైర్మన్ జడెల సురేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ప్రజావాణి సమస్యల్ని వెంటనే పరిష్కరించండి ,కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: సోమవారం రోజున పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు . ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసమస్యల్ని సత్వరమేపరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని…

కొత్తపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి: సోమవారం రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు విజయరమణారావు గార్ల జన్మదినం సందర్బంగా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామం లో పెద్దపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ…

అభివృద్ధి నిరోధకం ఆ రైల్వే బ్రిడ్జి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల పెద్దపల్లి నుండి కరీంనగర్ వెళ్లే రైల్వే ట్రాక్ లైన్ నిర్మాణ సమయంలో రైల్వే ట్రాక్ ను అను కొని ఉన్న గ్రామాల ప్రజలు సంతోషం అంతా ఇంతా కాదు…

మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి ఎమ్మెల్యే కోరుకంటి చందర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపెల్లి జిల్లా: :మహిళలందరూ ఆర్థికంగా స్థిర పడాలి ఎమ్మెల్యే కోరు కంటి చందర్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహిళలందరికీ స్వయం ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.ఆదివారం 17 వ డివిజన్…

ముత్తారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామం లో DCM ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు…

రైతులకు అన్యాయం జరుగుతే ఊరుకోం మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: ఆదివారం రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విలేకర్ల సమవేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి…

ఘనంగా జన్మదిన వేడుకలు కృతజ్ఞతలు తెలిపిన నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: ఘనంగా గా నల్ల మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం…

ACB వలలో AEE ట్రాన్స్కో రాజ్ కుమార్

అగ్నిధార న్యూస్ , మంథిని: ఏసీబీ ట్రాప్లలో ఏఈఈ ట్రాన్స్కో మంథని రూరల్…!! పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం బిట్టుపల్లి సబ్ స్టేషన్ లో ఏసీబీ దాడులు…! ఆరెంద కు చెందిన షౌకత్ అలీ అనే ఓ రైతు వద్ద నుండి…

అటవీ భూముల రక్షణ అందరి బాధ్యత మండల ప్రత్యేక అధికారి మైకల్ బోస్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి; పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి అటవి భూముల వివరాలు పకడ్బందీగా సేకరించాలని పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి మైకల్ బోస్ అన్నారు. పెద్దపెల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శిలతో ప్రత్యేకసమావేశం ఏర్పాటుచేశారు.…

జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: నష్టపోయిన రైతులకు న్యాయం చెయ్యాలి Aisf జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసాని లెనిన్ ఎంచర్ల తిరుమలేష్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కంపెనీలు ఖరీఫ్ సీజన్ లో సీడ్ విత్తనాల…

మానసిక వేదనతో వ్యక్తి ఆత్మహత్య

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మెట్టు నరేష్(42) ఆరోగ్యం బాధతో మానసికంగా కుంగిపోయి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం…

రైతులు రాయితీలు పొందండి. ఉద్యానశాఖ జిల్లా అధికారి

అగ్నిధార న్యూస్ ,పెద్దపెల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలో కొత్త పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2021, 2022 రాయితీ ఇవ్వనున్నట్లు ఉద్యానవన జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు .టిష్యూ కల్చర్ అరటికి రూపాయలు…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: రాష్ట్ర రాజధాని తరహాలో రామగుండం కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతాం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో రాష్ట్ర రాజధాని తరహాలో మౌలిక వసతుల కల్పనకు మాస్టర్…

దాశరథికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్

అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా: నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ సమాజంలో జాగృతి రగిలించిన మహనీయుడు అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం కలిగించిన మన తెలంగాణ సాహితీ సౌరభం, గొప్ప కవి…

ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి జిల్లా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు – చేయాలి తేదీ6,7,27,28 లలో ప్రత్యేక శిబిరాల నిర్వహణ:: ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు వీరబ్రహ్మయ్య ఐ. ఏ.ఎస్.(సహకార శాఖా కమిషనర్) 1 జనవరి…