అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

నవంబర్ 24 చలో ఢిల్లీ కి మాదిగ విద్యార్థులు సిద్దం కావాలి

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాదిగ మాట్లాడుతూ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకై నవంబర్ 24 న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ విజయవంతం చేయాలని అందుకు అన్ని గ్రామాల్లోని మాదిగ విద్యార్థులు సిద్దంకావాలని పిలుపునిచ్చారు

.ఎమ్మార్పీఎస్ జిల్లా  కార్యదర్శులు  తాండ్ర శ్రీనివాస్ మాదిగ, కలువల మల్లేష్ మాదిగ, మాట్లాడుతూ
మందకృష్ణ మాదిగ  పిలుపుమేరకు ‘చలో ఢిల్లీ’ విజయవంతానికై గ్రామ గ్రామాన మాదిగ విద్యార్థుల సమీకరణలో బాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం సమావేశమై కార్యచరణ ప్రకటించనున్నారు.
ఈకార్యక్రమంలో  నేరువాట్ల రామస్వామి మాదిగ, కుక్క రవి మాదిగ, లక్ష్మణ్ మాదిగ, బొంకురి రాజమల్లు మాదిగ, సుమన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.