అగ్నిధార న్యూస్ ,ఓదెల:
వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో IKP ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు రైతులు ఐకెపి ప్యాడి కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ప్యాడి కేంద్రాల వద్ద కొంటుందన్నారు ఈ కార్యక్రమంలో లో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మణెమ్మ-శంకర్,ఎంపీటీసీ,ఉప సర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, RSS అధ్యక్షుడు బండారి ఐలయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్,సర్పంచ్ కర్క మల్లారెడ్డి,ఎంపీటీసీ గోపు నారాయణ రెడ్డి, దొడ్డే శంకర్, మాటేటి రమేష్, కరుణాకర్, కర్ర లక్ష్మారెడ్డి, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
