అగ్నిధార న్యూస్:బీర్కుర్ (కామారెడ్డి)
పేకాట ఆడితే సహించేది లేదు: ఎస్ఐ రాజేష్
ప్రభుత్వం పేకాటను నిషేధించిన సందర్భంగా.. దీపావళి పండగ సందర్భంగ కాని, మరే ఇతర రోజుల్లో నైనా పేకాటఆడితే సహించేది లేదని బీర్కుర్ ఎస్ఐ రాజేష్ అన్నరు.
మండలంలోని ఎక్కడైనా, ఏ గ్రామంలోనైనా, దీపావళి సందర్భంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
అలాగే ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అన్నారు.
