శమీ శయయతే పాపం శమీశత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని.

అంటూ పెద్దపల్లి మండలం గుర్రంపల్లి పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జమ్మి పూజ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ప్రముఖులు  కలిసి  ఘనంగా నిర్వహించారు గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమానికి హాజరై  ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాదిరెడ్డి నరసింహారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పెద్దపల్లి మాట్లాడుతూ గుర్రంపల్లి ప్రజలతో పాటు  మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని  ఆకాంక్షించారు ఎంపీటీసీ మాదిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గుర్రంపల్లి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మామిడి తిరుపతి రామగిరి రమేష్ మామిడి ఓదెలు మహేందర్ రెడ్డి మాది రెడ్డి నరసింహారెడ్డి శ్రీనివాస్ సంపత్ నరసయ్య తిరుపతి రెడ్డి మల్లయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు