Owner: Agni Dhara News
Contact Email: agnidharanews-archives@ip-fenwick.com
© 2021 Agni Dhara News All Rights Reserved
అగ్నిధార న్యూస్ , పెద్దపల్లి :ఈ రోజు మర్కజి మిలాద్ కమిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త (స. అ. స) జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎస్సై రాజేష్ పాల్గొన్నారు వీరితో పాటు కమిటీ అధ్యక్షుడు సాబిర్, ముఖీమ్, మిస్బావుద్దీన్, సమీవుల్లా ఖాన్, ముషాహిద్ అలీ, షాహిద్, సయీద్ అహ్మద్, జమీరుద్దీన్ పాల్గొన్నారు. ఈకార్యక్రమమంలో దాదాపు 50 మంది రోగులకు పండ్లు మరియు బ్రెడ్ లు పంపిణీ చేశారు.
.
