అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి : రాఘవపూర్ గ్రామంలో గల GMR గోదాం ఆవారణలో స్వర్గిన శ్రీ గీట్ల ముకుందరెడ్డి గారు EX MLA పెద్దపల్లి గారి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముకుంద రెడ్డి గారు వారితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గంలోనే అజాతశత్రువు గా పేరుగాంచిన వ్యక్తి మన మధ్యన లేకపోవడం బాధాకరమని అన్నారు తన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోయే ఏ విధంగా సన్నిహితంగా ఉండే వాళ్ళని కొనియాడారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రీ గీట్ల రాజేందర్ రెడ్డి , సంతోష్ రెడ్డి గార్లు . తోటి భాగస్వాములు శ్రీ దండ నర్సింహారెడ్డి , మాదిరెడ్డి నర్సింహారెడ్డి , కట్కురి సత్యనారాయణరెడ్డి గార్లు గోదాం స్టాఫ్ పాల్గొనడం జరిగింది