సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అగ్ని ధార న్యూస్ (మహబూబాబాద్ ) మహబూబాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ,పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్…
