అగ్నిధార న్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ )
కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. గ్రామంలో ఇప్పటివరకు మెజార్టీ ప్రజలు సభ్యత్వం తీసుకున్నట్లు ఎంపీటీసీ రవి సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుముల రాజు రేవెల్లి సారయ్య ,చిలుముల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు