*అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా* ఈరోజు మధ్యాహ్నం ప్రాంతంలో పెద్దపల్లి మండలం అందుగుల పల్లి వద్ద లారీ బైక్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసర్ల సురేష్ కుమార్,38 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్, ఇరిగేషన్ డివిసన్ నం.7, రామగుండం పనిచేసే ఉద్యోగి మృతి చెందారు. పోలీస్ సంఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. .

