తన కూతురు చనిపోవడానికి డాక్టర్ నిర్లక్ష్యమే అంటూ ఆరోపణ.

అగ్నిధార న్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజు శ్రీ సిద్ధార్థ హాస్పిటల్ లో పెద్దపల్లి పట్టణానికి చెందిన ఖదీర్ అనే వ్యక్తి సంబంధించిన ఏడు నెలల కూతురు నబియా  హాస్పటల్లో చేర్పించగా డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందంటూ,  హాస్పిటల్ ను ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా పరిస్థితిని చక్క దిగుతున్నారు. డాక్టర్ పై దాడి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హాస్పటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది.