గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని 5ఇంక్లైన్ రైల్వే బ్రిడ్జి పక్కన వ్యక్తి  అనుమానాస్పద  మృతి. ఉరి వేసుకొని  చనిపోయాడా ? ఇతనిని ఎవరైనా హత్య చేసి ఉరి పెట్టారా? మృతుని సమీపంలో ఒక పెద్ద కర్ర కూడా ఉంది. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి ఒకటవ టౌన్ పోలీసులు చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు.