నూతన Si మానస ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ పూదరి కుమార్.

 శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: ఇటీవల రామగుండం కమిషనరేట్ పరిధిలో బదిలీలలో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి బదిలీపై నూతనంగా వచ్చిన SI మానస ని శ్రీరాంపూర్ 6వార్డ్ కౌన్సిలర్ పూదరి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి తన ఆరవ వార్డ్ ఏరియా పరిస్థితుల గురించి వివరించారు. ఎస్సై ని కలిసిన వారిలో TRS పార్టీ నస్పూర్ టౌన్ సహాయ కార్యదర్శి కార్తిక్ వర్మ యూత్ సభ్యులు కృష్ణ, రామానుజన్,కుమార్, శ్రవణ్ ఉన్నారు.