అగ్నిధారన్యూస్ ( మంచిర్యాల )
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మార్చి 28,29 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని జె.ఏ.సి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సి.పి.ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 13న సన్నాహక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
