అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో బహుజన సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, క్రికెట్ పోటీలు మూడో రోజుకు చేరాయి. బుధవారం రోజు 6 జట్లు లు పాల్గొనగా, విజయం పొందిన జట్టు గట్టెపల్లి నిలిచింది. ప్రస్తుతం చిన్నకల్వల వర్సెస్ నాoసానిపల్లి జట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం నెత్తెట్ల తిరుపతి యాదవ్ పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో, శ్రీనివాస్, సతీష్, వెంకటేష్, అశోక్, సతీష్ ,రాజేందర్, సతీష్, వంశీ ,హరీష్ ,అనిల్, రాజేశం, నవీన్, కుమార్ ,అజయ్, సంపత్ ,తదితరులు పాల్గొన్నారు.
