అగ్నిధారన్యూస్ పెద్దపల్లిటౌన్ పెద్దపల్లి పురపాలక సంఘం పరిధిలోని 8వ,వార్డులోని విద్యానగర్ వీధి నంబర్ 2 లో కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి క్లోరినేషన్ పనులను నిర్వహించడంజరిగింది.ఈ కార్యక్రమములో సానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి ,అల్కా జవాన్ ఇస్మిల్లా జయరాజు,సిబ్బంది చింతల.మరియ,కంపెళ్లి.సతీష్ లు పాల్గొన్నారు.
