అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, సబితం గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారని గుర్తించి, గ్రామ సర్పంచ్ చుంచు సదయ్య ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఇద్దరు కలిసి రెండు లక్షల 2000 రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా గ్రామపంచాయతీ నిధులు డ్రా చేసి నిధులను దుర్వినియోగం చేశారనీ విచారణలో తేరడంతో, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సర్పంచ్ ,ఉప సర్పంచ్ ,లను సస్పెండ్ చేస్తూ గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.
