Oplus_131072

 బైక్ ని ఢీ కొట్టిన ఇసుక లారీ

– ఒకరు మృతి మరొకరికి గాయాలు

అగ్నిధారన్యూస్ మంథని 

మంథని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లూరు గ్రామ సమీపంలోని ఎల్ అండ్ టీ రోడ్డు పై బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఢీ కొట్టిన టిఎస్ 16 యూడి 1899 అనే నెంబర్ గల ఇసుక లారీ బెగ్లూరు గ్రామానికి చెందిన దోమల రమేష్ అనే వ్యక్తి లారీ టైర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెంది సగమైన శరీరం , ఇదే ఘటన లో మరో వ్యక్తి లక్ష్మినారాయణ కు తీవ్ర గాయాలు కాగా సమీపంలో ఉన్నా ఆసుపత్రి కీ తరలించారు.లారీ డ్రైవర్ పరారిలో ఉన్నట్లు సమాచారం.