అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ ను పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఈనెల తొమ్మిదో తేదీన నియమించినట్లు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ గా తన నియామకానికి సహకరించినందుకు మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు కృతజ్ఞతలు తెలిపారు.

