ఎడిపల్లి సంతోష్ పంచాయతీ కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఉద్యోగుల జేఏసీ నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు ఎడిపల్లి సంతోష్ మాట్లాడుతూ… చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న PRC., అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 DA లను తక్షణమే విడుదల చేస్తూ ప్రభుత్వo సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల ఉద్యోగుల తో పాటు ..ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
