కాంగ్రెస్ ఆధ్వర్యంలో: మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే వర్ధంతిని. కార్యక్రమం
మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెగ్గం రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించరు. ఆనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూసామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త , మహాత్మా జ్యోతి బాపూలే గారు అని కొనియాడరు. ఈకార్యక్రమంలో నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, మహిళ జిల్లా కార్యదర్శి అయేషా , నియోజకవర్గ బీసీ, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు గోటికరి కిషన్ జీ, మంథని సత్యం,PACS డైరెక్టర్ రావికంటి సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ చొప్పాకట్ల హనుమంతు, మాజీ సర్పంచులు దొనగోర్ల శ్రీనివాస్ యాదవ్, మసిరెడ్డి రాజి రెడ్డి, నారాయణ, మాజీ ఎంపీటీసీ కుడుదుల వెంకన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంజర్ల శేఖర్,కొప్పుల భూమయ్య, అక్కపాక సదయ్య, ఆర్ల నారాయణ, కుడుదుల మహాదేవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల రమేష్ బాబు, అరెళ్ళి కిరణ్ గౌడ్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు
