అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన బొడ్డు కనకయ్య సూర రియ వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారితో శ్రీరాంపూర్ ,జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజు కొమురయ్య ఎంపిటిసి , సుంకం నిర్మల్ మల్లారెడ్డి శ్రీరాంపూర్ యూత్ అధ్యక్షుడు నూనె టి కుమార్ యాదవ్ ,గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్ యాదవ్ డైరెక్టర్ శ్రీనివాస్ అంకంపల్లి గ్రామశాఖ అద్యక్షుడు క్రాంతి ,తెరాస యువ నాయకుడు మొలుగూరి రవి, మేకల సాయిలు రాజేష్ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
