అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన తీగల ఓదేలు అనారోగ్యంతో భాదపడుతూ మరణించగా స్థానిక నాయకుల సమాచారం మేరకు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని విషయం తేలియజేయగానే 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌ.శ్రీ నల్ల మనోహర్ రెడ్డి . వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్థులు యువత తదితరులు ఉన్నారు.
