Telugu News Website
అగ్నిధార న్యూస్, పెద్దపల్లి : సోమవారం రోజున కలెక్టర్ శ్రీమతి సర్వే సంగీత సత్యనారాయణ గారిని మరియు అదనపు పాలనాధికారులు శ్రీ లక్ష్మీనారాయణ గారిని శ్రీ కుమార్ దీపక్ గారిని విజయదశమి పండగ సందర్భంగా తెలంగాణ ఎన్జీవోల సంఘం పెద్దపల్లి అధ్యక్షులు.ఎంప్లాయిస్ జే ఏ సీ చైర్మన్ బొంకురి శంకర్ మర్యాదపూర్వకంగా కలసి వారికి పండగశుభాకాంక్షలు తెలిపారు అనంతరం బొంకూరు శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులకి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతు అందరు సు:ఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం కార్యదర్శి రాజనరేందర్ మరియు పశుసంవర్ధక శాఖ సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్.తదితరులు పాల్గొన్నారు