అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):బుధవారం రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు  85వ జయంతి వేడుకలలో పాల్గొని శ్రీ పాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి స్పీకర్ గా పని చేశారన్నారు. ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోలేనివి అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్,ఉట్ల వరప్రసాద్, మినుపాల ప్రకాష్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు,మండల అధ్యక్షుడు చిలుక సతీష్, కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్, చింతల రాజు,ఎండి రఫిక్,గజబింకర్ జగన్,దున్నపోతుల రాజయ్య,పన్నాల రాములు,సాయిరి మహేందర్,దుగ్యాల సంతోష్ రావు, అమిరిశెట్టి రాయలింగు,గోదాల శ్రీనివాస్ రెడ్డి,కుమార్ కిషోర్, దన్నాయక్ శ్రీనివాస్ రావు, అమిరిశెట్టి తిరుపతి,గజావెన సదయ్య, బైరి రవి, సునిల్ రావు తదితరులు పాల్గొన్నారు.