మల్లన్న పట్నాలకు హాజరైన గొట్టిముక్కుల  
అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం రోజు జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి పట్నాలకు హాజరైన  గొట్టిముక్కుల సురేష్ రెడ్డి  యాదవ సంగం ఆధ్వర్యంలో  స్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున స్వామికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పెద్దాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు, ఈకార్యక్రమంలో పెద్దాపూర్ యాదవ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.