అగ్నిధారన్యూస్( జూలపల్లి ):బుధవారం జూలపల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోశ్రీ మల్లికార్జున స్వామి పట్నాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొట్టెముక్కల రజిని-రవీందర్ రెడ్డి చొప్పరి రమేష్,ఉప సర్పంచ్ బొజ్జ శ్రీనివాస్, యాదవ సంఘం అధ్యక్షుడు జెల్ల కనకయ్య యాదవ్, అమ్ముల రాములు, అమ్ముల గంగయ్య,కొమ్మ పోచాలు, బండి స్వామి, సందేవన మల్లేష్, అమ్ముల మహేష్, జక్కుల శంకరయ్య, చొప్పరి అనిల్,బొజ్జ మల్లయ్య సందవేన రాజయ్య,దాడి చిన్న మల్లయ్య, దాడి నాగరాజు, సందవేన మల్లేష్, జెల్లా కొమురయ్య, రాయముల్లు తదితరులు పాల్గొన్నారు
