★★★ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లాల్లోగత రెండు రోజులుగా  ఎడతెరిపి లేకుండా  అతి భారి వర్షాలు కురుస్తున్నందున అత్యవసర సమయాలలో ప్రజల కు సహాయం కొరకు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు.జిల్లా ప్రజలందరూ  జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్ 7995070702
నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.