అగ్నిదారన్యూస్ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల గ్రామాల ప్రజలందరూ బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని దీనికి అందరూ సహకరించాలని రాయికోడ్ మండల ఎస్సై ఏడు కొండలు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు హిందూ ,ముస్లిం సోదరులతో బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.