ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో విషాదం.

అగ్నిధారన్యూస్ (ఎండపల్లి)

జగిత్యాల జిల్లా  ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామంలో  మంగళవారం ఉదయం తన పంట చేనుకు అడవి పందుల నుండి పంటకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి రాజేశం మృతి చెందినాడు. పూర్తి వివరాలు కోసం  వెల్గటూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.