అగ్నిధారన్యూస్ ఉర్కొండ

ఉర్కొండ మండలం జగ్బోయి నపల్లి గ్రామంలో శనివారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఏలుగొండ మధుసూధన్ రెడ్డి లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలుగొండ సుధాకర్ రెడ్డి ,గ్రామ అద్యక్షుడు టి.శేఖర చారి ,బాలయ్య, అజీమోద్దీన్, రాంరెడ్డి, గ్రామ కార్యదర్శి హరి , మణిపాల్ రెడ్డి మాజి వార్డు సభ్యులు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు..