అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నర్సయ్య పల్లె గ్రామం గుర్తు తెలియని తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాలోకి వెళితే..గర్రేపల్లి గ్రామం నుండి సుల్తానాబాద్ కూ రాంగ్ రూట్ లో వస్తున్న క్రమం లో పెద్దపల్లి నుండి కరీంనగర్ కు వెళుతున్న లారి AP 39T8448 ని TS 02FG 8920 హోండా షైన్ ద్విచక్ర వాహనం డీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి కి రెండు కాళ్ళు విరగడంతో హుటాహుటిన సుల్తానాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికీ తరలించారు.బ్లు కోర్టు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని లార్ని సుల్తానాబాద్ పోలీసు స్టేషన్ తరలించినట్లు వారు తెలిపారు. గాయాలు అయిన వ్యక్తీ వివరాలు తెలియాల్సివుంది.
