కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టు కు వస్తున్న  తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ మెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంపుడు స్టోరేజ్ పవర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ చేపట్టనుంది అని అదేవిధంగా రాష్ట్రంలో వివిధ కంపెనీలకు పెట్టుబడులు తీసుకురావడానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలకొండపల్లి మండల ప్రజల నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.