అగ్నిధారశంకరపట్నం న్యూస్ :జూలై/29 శంకరపట్నం మండల కేంద్రంలోని మహిళలు శ్రావణమాసంలోని  మంగళవారం మరియు నాగ పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి,పువ్వులు,పండ్లు,నైవేద్యాలతో చల్లంగా కాపాడు అమ్మ అని నాగదేవతను దర్శించుకున్నారు,ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప,రేణుక,స్వప్న, శైలజ,లత,వసంత, మాళవిక,భాగ్యలక్ష్మి తదితరులు మహిళలు పెద్ద ఎత్తున,పాల్గొన్నారు.