అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందడంతో పెద్దపల్లి బిజెపిలో నయాజ్ కనబడింది బిజెపి రాష్ట్ర నాయకుడు తంగెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లిలో పెద్ద ఎత్తున బాణాసంచాలు పేల్చారు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టార్చ్ వద్ద హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ సీట్ల పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఈ ఉప ఎన్నిక తో కెసిఆర్ తగిన గుణపాఠం చెప్పినట్లయింది అన్నారు  రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి తగిన బుద్ధి చెప్పి 2023లో బీజేపీకి అధికారం ఇస్తారు అన్నారు .ఈ కార్యక్రమంలోపెద్దపెల్లి మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి దాడి సంతోష్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి రాజేందర్ కొల్లూరు ఎంపీటీసీ శ్రీనివాస్ పోసాని సంపత్రావు బెజ్జంకి దిలీప్ కుమార్ శ్రీకాంత్ సురేష్ రెడ్డి కిరణ్ ముంజ రాజేంద్ర ప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.